Myanmar: మయన్మార్‌లో 1000కి చేరిన మృతుల సంఖ్య 3 d ago

మయన్మార్‌లో భూకంపం ధాటికి వెయ్యి మందికి పైగా మరణించారు. దాదాపు 1700 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం అక్కడి ప్రభుత్వం ముమ్మురంగా సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.